Newer Posts Older Posts

Akshay Kumar: అక్షయ్ కుమార్ ప్రైవేట్ జెట్ ఖరీదు ఎంతో తెలుసా..?

Akshay Kumar: అక్షయ్ కుమార్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. సినిమాలకు వచ్చే కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఈయనే నెంబర్ వన్ హీరో

అక్షయ్ కుమార్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. సినిమాలకు వచ్చే కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఈయనే నెంబర్ వన్ హీరో. ఈయన కంటే తోపు ఎవరూ లేరు.. ఇప్పట్లో రారు కూడా. ఎందుకంటే ఏడాదికి కనీసం 4 సినిమాలు చేస్తుంటాడు.. ఆ నాలుగు సినిమాలు కలిపి దాదాపు 800 కోట్లు వసూలు చేస్తుంటాయి. అందుకే ఈయన సంపాదన కూడా కోట్లలోనే ఉంటుంది. ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్లకు పైగానే తీసుకుంటాడు అక్షయ్ కుమార్.
అక్షయ్ కుమార్ (akshay kumar)
అక్షయ్ కుమార్ (akshay kumar)దాంతో పాటు రైట్స్ కూడా ఉంటాయి. ఇక యాడ్స్, రియాలిటీ షోలు కలిపి ఏడాదికి ఈయన సంపాదన వందల కోట్లలో ఉంటుంది. అలాంటి హీరోకు ఉండే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కదా. అయితే ఈయన నెలసరి ఖర్చులు తక్కువగానే ఉంటాయి మెయింటెనెన్స్ మాత్రం భారీగానే ఉంటుంది. ముఖ్యంగా ఈయనకు సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ ఉందని ప్రచారం జరుగుతుంది.
అక్షయ్ కుమార్ (akshay kumar)
అక్షయ్ కుమార్ (akshay kumar)

ఈ రోజుల్లో ఓ కార్ మెయింటేన్ చేయడమే కష్టమనుకుంటే.. విమానం మెయింటేన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. ఏకంగా 260 కోట్లు పెట్టి ఈయన జెట్ మెయింటేన్ చేస్తున్నాడు ఖిలాడీ. ప్రభుదేవాతో కలిసి ఈయన దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్.
© Copyright Post
❤️ Thanks for Visit ❤️

Comments

Popular Posts

Happy Nativity Feast (Mother Mary Birthday) 2020 Wishes Video

Jio rockers-jio rocker movies download